Deepika Padukone | దీపిక ‘మెటర్నిటీ షూట్’ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్‌గా ఉందో..!
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బేబీ బంప్‌తో కనిపించిన దీపిక.. మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది.
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బేబీ బంప్‌తో కనిపించిన దీపిక.. ‘మెటర్నిటీ షూట్’ ఫొటోలను పంచుకుంది. నటుడు, భర్త రణ్వీర్ సింగ్, తమ గారాలపట్టి దువాతో కలిసి.. తాము రెండో బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫొటోలు షేర్ చేసిందీ బ్యూటీ.
బాలీవుడ్ జంట దీపికా పదుకొని, రణ్వీర్ సింగ్‌లు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం దువాకు జన్మనిచ్చిన దీపిక.. త్వరలోనే పండంటి బిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించనుంది. గర్భం దాల్చిన కారణంగా సినిమాలకు బ్రేకిచ్చిన తను మంగళవారం మెటర్నిటీ షూట్ ఫొటోలు పంచుకుంది.
తమ బిడ్డ దువా రెండో పుట్టిన రోజును పునస్కరించుకొని ఈ ఫొటోలను విడుదల చేసింది.భర్త రణ్వీర్, కూతురు దువాలతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ కుటుంబం పెద్దది కాబోతున్న సంతోషంలో దీప్‌వీర్ సంతోషంగా కనిపించారు. త్వరలోనే అక్క కాబోతున్న చిన్నారి దువా ఈ ఫొటోల్లో చాలా క్యూట్‌గా ఉంది.
#RanveerSingh and #DeepikaPadukone share heartwarming maternity photos with daughter Dua as they prepare to welcome their second child. pic.twitter.com/x7ZM6t9ymp
— greatandhra (@greatandhranews) September 8, 2026
GOALS! 😍#RanveerSingh and #DeepikaPadukone share the cutest bunch of pictures with daughter dua. ❤️#Celebs pic.twitter.com/xxcwzCaD5z
— Filmfare (@filmfare) September 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

