Sidhu Jonnalagadda | క్రేజీ టాక్..మలయాళ హిట్ రీమేక్‌లో డీజే టిల్లు హీరో..!
విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన డీజేటిల్లు మూవీ సక్సెస్ సెకండ్ వేవ్ టైంలో టాలీవుడ్‌కు మంచి ఎనర్జీ ఇచ్చింది. కాగా సిద్ధు జొన్నలగడ్డకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda). విమల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సక్సెస్ సెకండ్ వేవ్ టైంలో టాలీవుడ్‌కు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఇక మరోవైపు డీజేటిల్లు 2 (DJ Tillu 2) కూడా రానుండగా..ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. కాగా సిద్ధు జొన్నలగడ్డకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ లీడ్ రోల్లో నటించిన హిట్ సినిమా థళ్లుమాలను తెలుగులో రీమేక్ చేయనుండగా..సిద్దు లీడ్ రోల్ చేయబోతున్నాడట. ఈ వార్త నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. యువ దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోండగా..ప్రొడక్షన్ హౌస్, నటీనటులు ఇంతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
డీజే టిల్లు 2ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune Four Cinemas) బ్యానర్లపై మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయబోతున్నాడని వార్తలు రాగా..దీనిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.
Read Also : Chiranjeevi | లో క్లాస్ టికెట్స్ లైన్లో నాగబాబుకు ఊపిరాడలేదు : చిరంజీవి
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి
Read Also : Mike Tyson | మైక్‌టైసన్‌కు భారీ రెమ్యునరేషన్..అయినా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

