Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ (Cobra) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు ఇది తొలి సినిమా.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) టైటిల్ రోల్ పోషించిన ప్రాజెక్టు ‘కోబ్రా’ (Cobra). అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కీ రోల్ పోషించాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు ఇది తొలి సినిమా. కోబ్రా విడుదల సందర్భంగా ఇర్ఫాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయం పవన్ కల్యాణ్ అభిమానులను ఖుషీ చేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే సినిమాల్లో ఎవరినీ ఎక్కువ ఇష్టపడతారని ప్రశ్నించగా..పలు సినీ సెలబ్రిటీల పేర్లు చెప్పాడు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. అంతేకాదు పుష్ప సినిమాలో అదిరిపోయేలా నటించిన అల్లు అర్జున్‌కు ఇంప్రెస్ అయిపోయానన్నాడు. తాను దక్షిణాది సినిమాలు చూస్తానన్నాడు. కంటెంట్ ఎక్జయిటింగ్‌గా ఉండే దక్షిణాది సినిమాలను తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, మీనాక్షి రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మియా జార్జ్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎస్ లలిత్ కుమార్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

