Mike Tyson | మైక్‌టైసన్‌కు భారీ రెమ్యునరేషన్..అయినా..!
బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన లైగర్ (Liger) చిత్రానికి పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించాడు. వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్లో నటించాడు. లైగర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్లో నటించిన చిత్రం లైగర్ (Liger). బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించాడు. వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీ రోల్లో నటించాడు. లైగర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్‌కు మాత్రం అభిమానులు, మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు రమ్యకృష్ణ లైగర్ తల్లి బాలామణిగా అద్బుతంగా నటించిందని అంటున్నారు ప్రేక్షకులు.
కాగా మైక్ టైసన్ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా కోసం మైక్ టైసన్ రూ.23 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడని తాజాగా ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినా లైగర్‌కు మాత్రం ఏమీ ఉపయోగపడలేదని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్యపాండే (Ananya Pandey) టాలీవుడ్‌కు పరిచయమైంది. రమ్యకృష్ణ, అలీ, బాలీవుడ్ నటులు రోనిత్ రాయ్, చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. లైగర్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ నిర్మించారు.
Read Also : 67th Filmfare Awards | ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్..ఉత్తమ నటిగా కృతిసనన్
Read Also : Irfan Pathan | మాజీ క్రికెటర్‌కు పవన్ కల్యాణ్ స్టైల్ అంటే ఇష్టమట..!
Read Also : Tollywood Ganesh idols | మార్కెట్లో టాలీవుడ్ స్పెషల్ గణేశుల సందడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

