బుధవారం 03 జూన్ 2020
Cinema - May 10, 2020 , 11:56:15

మ‌దర్స్‌డే : వైర‌ల్‌గా మారిన శిల్పా శెట్టి పోస్ట్

మ‌దర్స్‌డే :  వైర‌ల్‌గా మారిన శిల్పా శెట్టి పోస్ట్

బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా పెట్టిన పోస్ట్ మ‌నంద‌రి హృద‌యాల‌ని హ‌త్తుకుంటుంది. అందుకు కార‌ణం  మొద‌ట త‌న కూతురుని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్న‌ట్టు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డం, రెండోది కుమారుడు స్వ‌యంగా త‌ల్లికి రాసిన లెట‌ర్. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా శిల్పా శెట్టి షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ ఆక‌ట్టుకుంటుంది.

 ఫిబ్ర‌వ‌రి 15న స‌రోగ‌సీ ద్వారా శిల్పా శెట్టి స‌మీశాకి జ‌న్మ‌నివ్వ‌గా మంచి రోజు చూసుకొని ఫిబ్ర‌వ‌రి 21న అనౌన్స్ చేసింది. ఆ త‌ర్వాత‌ రాజుకుంద్రా, శిల్పా శెట్టి దంప‌తులు కొడుకు  వియాన్‌, కూతురు స‌మిశ‌తో క‌లిసి ఫోటోల‌కి ఫోజులిచ్చారు.  ఈ ఫ్యామిలీని చూసి అభిమానులు తెగ ముచ్చ‌ట‌ప‌డిపోయారు. రీసెంట్‌గా కొడుకు వియాన్‌తో క‌లిసి మ‌హాభార‌త యుద్ధం నాట‌కం ఆడారు శిల్పాశెట్టి దంప‌తులు. ఇది కూడా నెటిజ‌న్స్‌ని అల‌రించింది. 

 


logo