Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ సెట్స్‌లో సత్యరాజ్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సికందర్’ (Sikandar). ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) డైరెక్ట్ చేస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
సికిందర్ సెట్స్‌లో నుంచి గరం గరం ఫొటోలు.. నా ఫేవరేట్ యాక్టర్ సత్యరాజ్.. మా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను సృష్టిస్తుండటం సంతోషంగా ఉంది. మరో మిత్రుడు ప్రతీక్ బబ్బర్ (నటుడు)కు అభినందనలు.. అంటూ లొకేషన్ ఫొటోలను షేర్ చేశాడు సాజిద్ నడియాద్వాలా. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సికిందర్లో సత్యరాజ్ విలన్‌గా నటించనున్నారని తెలిసిందే.
ఇటీవలే ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ముహూర్తపు షాట్‌తో షూటింగ్ షురూ అవగా.. షూట్ స్టిల్నెట్టింట వైరల్ అవుతోంది. మొదటి షెడ్యూల్లో భాగంగా సల్మాన్ ఖాన్ అండ్ టీంపై ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్లో సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు ఇప్పటికే బీటౌన్‌లో ఓ న్యూస్ రౌండప్ చేస్తోంది.
Garma Garam pictures from the sets of #SajidNadiadwala’s #Sikandar!!! With my fave #Sathyaraj Sir 🙏🏼 What a delight to witness our director @ARMurugadoss creating cinematic excellence 🤩 Cheers to another one with @prateikbabbar 🥳🤗@BeingSalmanKhan @iamRashmika @NGEMovies… pic.twitter.com/hXLjtbcwYs
— Warda S Nadiadwala 🐎 (@WardaNadiadwala) July 4, 2024
Read also :
Darshan wife | ఆమె దర్శన్ భార్య కాదు.. పవిత్రాగౌడపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి
Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

