Sunaina | యూట్యూబర్‌తో మరాఠీ భామ నిశ్చితార్థం.. క్రేజీ గాసిప్‌లో నిజమెంత..?
Sunaina | రాజ రాజ చోరతోపాటు మీట్ క్యూట్ అంథాలజీ సిరిస్‌తో టాలీవుడ్ జనాల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సునయన (Sunaina) . ఈ నాగ్‌పూర్ భామకు సంబంధించిన గాసిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ విషయమేంటనే కదా మీ డౌటు. ఈ బ్యూటీ నిశ్చితార్థం పూర్తయిందట. మరి కాబోయే భర్త ఎవరనుకుంటున్నారా..?
Sunaina | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి సునయన (Sunaina) . రాజ రాజ చోరతోపాటు మీట్ క్యూట్ అంథాలజీ సిరిస్‌తో టాలీవుడ్ జనాల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ నాగ్‌పూర్ భామ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన గాసిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ విషయమేంటనే కదా మీ డౌటు. ఈ బ్యూటీ నిశ్చితార్థం పూర్తయిందట. మరి కాబోయే భర్త ఎవరనుకుంటున్నారా..?
సునయన దుబాయ్‌కు చెందిన యూట్యూబర్ ఖలీద్ అలీ అమేరి (Khalid Ali Ameri)తో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూన్ 5న ఓ వ్యక్తి చేయి పట్టుకున్న మోనోక్రోమాటిక్ ఫొటోను షేర్ చేస్తూ లాక్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టింది. ఇక మరోవైపు ఖలీద్ అలీ అమేరి కూడా ఇటీవలే ఓ అమ్మాయి డైమండ్ రింగ్ పెట్టుకున్న మోనోక్రొమాటిక్ స్టిల్‌ను పోస్ట్ చేశాడు.
ఈ ఇద్దరు పోస్ట్ చేసిన రెండు ఫొటోలతో.. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై సునయన ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. సునయన చివరగా రిషి వెబ్‌సిరీస్‌లో కనిపించింది. తాజా టాక్ ప్రకారం ఖలీద్ తన మొదటి భార్యకు 2024 ఫిబ్రవరిలో విడాకులు ఇచ్చాడట.
Read Also :
Venkatesh | వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం కుదిరినట్టే..!
Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

