Venkatesh | వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం కుదిరినట్టే..!
Venkatesh | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంకటేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
Venkatesh | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబోల్లో ఒకటి వెంకటేశ్ (Venkatesh) అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి మరో సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది.
ఈ సినిమా ఎప్పుడు లాంచ్ అవబోతుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. జులై 3న ఈ మూవీ ముహూర్తపు సెర్మనీ ఉండనుంది. అంతేకాదు మూవీ రెగ్యులర్ షూట్ కూడా ఇదే వారం షురూ కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. అయితే ఈ సినిమా మల్టీ స్టారర్ కాదట. ఇదే నిజమైతే వెంకీ మామ ఈ సారి సోలోగా వినోదాన్ని పంచేందుకు రెడీ అవడం ఖాయమైనట్టేనన్నమాట. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
వెంకటేశ్ సినిమాలు అంటే కామిక్ స్టైల్ ఆఫ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. ఈ స్టార్ యాక్టర్‌తో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్ 3 సినిమాల్లో కడుపుబ్బా నవ్వించే కామెడీని పండించాడు అనిల్ రావిపూడి. ఇక మరోసారి వెంకీ, అనిల్ సినిమా వస్తుందంటే పొట్టచెక్కలయ్యే నవ్వుల పూవులు పూయించడం గ్యారంటీ అని అప్పుడే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈ చిత్రంలో కథానుగుణంగా మరో ఫీ మేల్ లీడ్ రోల్ కూడా ఉండగా.. ఆ రెండో హీరోయిన్ను వెతికే పనిలో పడిందన్న వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
Read Also :
Sudheer Babu | సుధీర్ బాబు పాన్ ఇండియా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్
Double iSmart | ఊరమాస్‌గా రామ్ డబుల్ ఇస్మార్ట్ STEPPAMAAR లిరికల్ వీడియో సాంగ్
Thalapathy 69 | విజయ్ దళపతి 69 హీరోయిన్ ఫైనల్.. డైరెక్టర్‌పై క్లారిటీ..!
Srikanth Odela | పాతబస్తీ నేపథ్య కథలో..? నానితో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మూవీ!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
Shiraz Mehdi | చిన్న సినిమాల హక్కుల కోసం యుద్ధం తప్పదు: హీరో షిరాజ్ మెహదీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

