Ram Charan | ట్రెండింగ్‌లో రాంచరణ్ న్యూ లుక్.. స్పెషల్ ఏంటో..?
రాంచరణ్ (Ram Charan) న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాగుల్స్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ చరణ్ కొత్త లుక్ వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, నెటిజన్లు.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ఎప్పటికపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంటాడని తెలిసిందే. ఈ సారి కూడా న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాగుల్స్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం శంకర్ (Shankar) డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 (RC15) సినిమాతో బిజీగా ఉన్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ న్యూజిలాండ్ షెడ్యూల్లో బిజీగా ఉంది. ఓ వైపు షూటింగ్ షెడ్యూల్‌తో తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్ కోసం ఇలా న్యూజిలాండ్ వీధుల్లో స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ సందడి చేశాడు రాంచరణ్. ప్రస్తుతం న్యూజిలాండ్ లోస్టైలిష్ డ్యుయెట్ చిత్రీకరణ కొనసాగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ఇంతకీ చరణ్ కొత్త లుక్ వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు ఈ స్టిల్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే రాంచరణ్ హెయిర్‌స్టైలిష్ట్ ఆలీమ్ హకీంతో చిట్‌చాట్ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
రాంచరణ్ న్యూ లుక్ వైరల్..
Our Mega Power Star ⭐ @AlwaysRamCharan ❤️ garu's
Style and Swag always on point!! 😎🔥#ManOfMassesRamCharan#RamCharan #RC15 pic.twitter.com/GuAdDDVOS1— RC YuvaShakthi (@RcYuvaShakthi) November 27, 2022
Read Also : Sreeleela | త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్-శ్రీలీల.. వివరాలివే
Read Also : Ram Charan | ట్రెండింగ్‌లో రాంచరణ్ న్యూ లుక్.. స్పెషల్ ఏంటో..?
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu |Nithiin | మారేడుమిల్లి షూటింగ్ స్పాట్లో నితిన్.. స్టన్నింగ్ లుక్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

