Sreeleela | త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్-శ్రీలీల.. వివరాలివే
పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శ్రీలీల (Sreeleela). ఈ భామ ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటిస్తుంది. కాగా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది శ్రీలీల (Sreeleela). ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ భామ ప్రస్తుతం రవితేజతో కలిసి ధమాకా చిత్రంలో నటిస్తుంది. కాగా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.
ఇంతకీ ఈ ఇద్దరు ఏ సినిమాతో వస్తుందనుకుంటున్నారా..? ఈ భామ బన్నీతో కలిసి నటిస్తోంది సినిమాలో కాదు.. కమర్షియల్ యాడ్‌లో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో లీడింగ్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా కోసం ఈ కమర్షియల్ యాడ్‌ను చిత్రీకరించారట. పాపులర్ సినిమాటోగ్రఫర్ రవి కే చంద్రన్ కెమెరామెన్‌గా పనిచేశారు. ఈ యాడ్ త్వరలోనే ఆన్లైన్లో సందడి చేయనుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో పుష్ప.. ది రైజ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి బన్నీకి జోడీగా నటిస్తోంది. పుష్ప 2 చిత్రానిక దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 28 సినిమా చేస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
Read Also : Namratha Shirodkar | మామయ్య కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Ram Charan | ట్రెండింగ్‌లో రాంచరణ్ న్యూ లుక్.. స్పెషల్ ఏంటో..?
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

