IPL | ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు.. యువజన కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
IPL | ఐపీఎల్ టికెట్ల(IPL tickets) అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గురువారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన(Protest) చేపట్టారు.
హైదరాబాద్ : ఐపీఎల్ టికెట్ల(IPL tickets) అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గురువారం ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన(Protest) చేపట్టారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) నిరాశకు గురి చేస్తుందన్నారు. ఇప్పిటికైనా హెచ్‌సీఏ తన తీరు మార్చుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కాగా, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

