Mr Bachchan | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనా హరీష్ శంకర్ (Harish Shankar)తో సినిమా అంటే రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఇప్పుడీ ఇద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి సితార్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీలో అందమైన లొకేషన్లలో ఈ పాట ఉండబోతున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన ట్యూన్ ఇంప్రెసివ్‌గా సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సితార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జులై 10న ఉదయం 11.07 గంటలకు లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.
ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అని తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో కథానుగుణంగా రవితేజ అమితాబ్‌బచ్చన్ అభిమానిగా కనిపించనున్నాడట.
The foot-tapping #SitarSong promo from #MrBachchan out now 🕺💃🏻
Full song out on July 10th at 11.07 AM 🎧
A @MickeyJMeyer magic ✨#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl @harish2you @vishwaprasadtg #BhagyashriBorse @peoplemediafcy @TSeries… pic.twitter.com/Ci2Uok3Lpq
— People Media Factory (@peoplemediafcy) July 8, 2024
Bad Newz | నెట్టింట సెగలు రేపుతున్న తృప్తి డిమ్రి.. విక్కీ కౌశల్ Bad Newz సాంగ్ ప్రోమో వైరల్
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?