Vamsee Krishna | టాలీవుడ్లో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే యాక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు రవితేజ. ఈ లీడింగ్ యాక్టర్ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో వంశీకృష్ణ (Vamsee Krishna)కు డైరెక్టర్‌గా అవకాశమిచ్చాడని తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది.
తొలి సినిమానే పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన వంశీకృష్ణ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. వంశీకృష్ణ-ప్రమీలను వివాహం చేసుకున్నాడు. విహహానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వంశీకృష్ణకు ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ జనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వంశీకృష్ణ కొత్త సినిమాను ప్రకటించాల్సి ఉంది.
వధూవరులతో నిర్మాత అభిషేక్ అగర్వాల్..
Blockbuster producer @AbhishekOfficl graced the wedding of #TigerNageswaraRao director @DirVamsee and #Prameela, showering the newlyweds with blessings for their beautiful journey ahead. ❤️ 🎉 @AAArtsOfficial pic.twitter.com/9xbPxmGzZA
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 28, 2024
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?