Rashmika Mandanna | నీ మాటల్ని అర్థం చేసుకున్నా.. ఐశ్వర్య రాజేశ్ స్టేట్మెంట్పై రష్మిక కామెంట్స్ వైరల్
Rashmika Mandanna | ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు నాయికల అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ తగువులాడుకుంటున్నారు.
Rashmika Mandanna | ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్యరాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు నాయికల అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్‌మీడియా వేదికగా ఫ్యాన్స్ తగువులాడుకుంటున్నారు. తాజాగా ఈ వివాదానికి ముగింపు పలుకుతూ కథానాయికలిద్దరూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. తన మాటల్ని కొందరు వక్రీకరించారని, రష్మిక మందన్నను కించపరిచేలా తాను ఎక్కడా మాట్లాడలేదని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.
‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అసత్య ప్రచారాలతో ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించొద్దని ఐశ్వర్య రాజేష్ తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. రష్మిక మందన్న స్పందిస్తూ ‘ఈ వివాదం కాస్త ఆలస్యంగా నా దృష్టికి వచ్చింది. ఐశ్వర్య..నువ్వేమిటో నాకు తెలుసు. నీ మాటల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు గొప్ప గౌరవం ఉంది. ‘ఫర్హానా’ చిత్రంలో నీ నటన అద్భుతంగా ఉంది’ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో ఈ వివాదానికి తెరపడినైట్లెంది.
Read More :
“Rashmika mandanna | మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైంది.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్‌పై రష్మిక”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

