Maruti Nagar Subramanyam | విలక్షణ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) లీడ్ రోల్లో నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం (Maruti Nagar Subramanyam). మారుతి నగర్లో ఫన్ మొదలైంది… అంటూ ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.
మారుతి నగర్ సుబ్రమణ్యం ఓటీటీ హక్కులను పాపులర్ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకుంది. వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓటీటీలో సందడి చేయనున్నట్టు తెలుస్తోండగా.. ప్రీమియర్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ క్రేజీ ప్రాజెక్టులో ఇంద్రజ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించి. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ బ్యానర్లో తెరకెక్కిన రెండో చిత్రమిది.
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?
నేనే సుబ్రమణ్యం సాంగ్..