కరోనాతో ఆసుపత్రిలో చేరిన రణధీర్ కపూర్

బాలీవుడ్ ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 74 ఏళ్ల రణధీర్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు కంగారు పడొద్దని వైద్యులు చెబుతున్నారు. తనతో పాటు తన స్టాఫ్ ఐదుగురికి కరోనా సోకిందని తెలియజేసిన రణధీర్ ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్న రణధీర్ ఆక్సీజన్ సాయం కూడా తీసుకోవట్లేదని పేర్కొన్నారు. రణధీర్ ఇటీవలే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు
రాజ్ కుమార్ తనయుడు అయిన రణ్‌ధీర్ కపూర్ గత ఏడాది ఏప్రిల్ 30న తన సోదరుడు రిషీ కపూర్‌ను కోల్పోయాడు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన రిషి ఏప్రిల్ 30న కన్నుమూసారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న రణధీర్ చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ మరణించారు. 1971లో వచ్చిన ‘కల్ ఆజ్ అవుర్ కల్’ చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అయ్యారు. చివరిగా హౌజ్‌ఫుల్ 2 అనే చిత్రంలో నటించారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- randhir kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

