Rana Daggubati | తెలుగు ప్రేక్షకులు, పాన్ ఇండియా మూవీ లవర్స్, గ్లోబల్ ఆడియెన్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati). బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతోనే బిజీగా ఉంటూనే.. మరోవైపు ఈవెంట్స్‌లో కూడా మెరుస్తుంటాడు. రానా బీటౌన్ బాద్ షా షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డ్సు (IIFA Awards 2024)లో ఈ సీన్ కనిపించింది. ఈవెంట్‌కు రానా దగ్గుబాటి, షారుక్ ఖాన్‌తోపాటు కరణ్‌జోహార్, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుక్, కరణ్ జోహార్ బాహుబలి స్టార్ రానాను స్టేజ్‌పైకి పిలిచారు. పైకి వచ్చిన రానా ముందుగా కరణ్ జోహార్, షారుక్ పాదాలను వినయపూర్వకంగా టచ్ చేశాడు. రానా ఇలా చేయడం గురించి అంతా చర్చించుకుంటుండగానే.. మేమంతా సౌతిండియన్స్. అందుకే ఇలా చేస్తామంటూ రిప్లై ఇచ్చాడు రానా. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు యూఏఈలోని అబుదాబి యస్ ఐలాండ్‌లో నిర్వహించనున్నారు. అవార్డ్స్ ఈవెంట్లో ఉత్తమ మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ సినిమాలు సందడి చేయనున్నాయి.
ఐఫా ఈవెంట్ ప్రెస్ మీట్లో..
“We are fully south indian”#RanaDaggubati touches #ShahRukhKhan‘s feet 😍 #IIFA2024 pic.twitter.com/UchzmnoC9Q
— $@M (@SAMTHEBESTEST_) September 10, 2024
#IIFA2024 is coming soon!
Calling out to all the producers, production houses, and studios to gear up and send in their entries for IIFA 2024.
Don’t miss out and send in the entries now!#IIFA #Bollywood #Awards #NowOpen pic.twitter.com/Jo3SD9XKYU— IIFA (@IIFA) January 29, 2024
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్
War 2 | కియారా అద్వానీ రొమాంటిక్ సాంగ్.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 కొత్త న్యూస్ ఇదే
Raghu Thatha | ఓటీటీలో కీర్తి సురేశ్ రఘు తాతా.. ఏ ప్లాట్‌ఫాంలో, ఎన్నిభాషల్లోనంటే..?