Ratan Tata | ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) వృద్ధాప్య సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారని తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రజలతోపాటు రాజకీయ వేత్తులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి రతన్ టాటా (Ratan Tata) సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
సినీ ప్రముఖుల సంతాప సందేశం..
It’s a sad day for all Indians.
For generations together there is not a single Indian whose life hasn’t been touched by his services one way or the other.
One of the greatest visionaries our country has ever seen, a truly legendary industrialist, a philanthropist… pic.twitter.com/YHBiX00dNv
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 10, 2024
భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు.
తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా ఆయన సేవలను ఏదో రకంగా అందుకోని వ్యక్తి లేడు. మన దేశం చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు. నిజమైన పురాణ పారిశ్రామికవేత్త, పరోపకారి అని చిరంజీవి ట్వీట్ చేశాడు.
What a huge loss to our nation! An iconic legend and guiding light, he touched the lives of many, from the common man to business pioneers. A deeply loved philanthropist, Ratan Tata Sir’s legacy will live on in the hearts of millions.#RatanTata pic.twitter.com/I1hvn9VmJM
— Ram Charan (@AlwaysRamCharan) October 10, 2024
మన జాతికి ఎంత పెద్ద నష్టం.. ఐకానిక్ లెజెండ్.. మార్గదర్శకులు.. ఆయన సామాన్యుడి నుంచి వ్యాపార మార్గదర్శకుల వరకు చాలా మంది జీవితాలను సృశించారు. అందరినీ ప్రేమించే పరోపకారి.. రతన్ టాటా సార్ వారసత్వం లక్షలాది మంది హృదయాల్లో నిలిచి ఉంటుందని రాంచరణ్ ట్వీట్ చేశాడు.
The Titan and true icon, #RatanTata garu passing on . It’s truly saddening.
Your impact on me and the rest of the world will never be forgotten.
History will remember you.
Your words of wisdom have inspired and touched me deeply, Thank you for inspiring us with your humility… pic.twitter.com/0V8wImPeCE— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 9, 2024
టైటాన్ మీరు నిజమైన ఐకాన్.. మీరు లేరన్న వార్త నిజంగా బాధాకరం. మీ ప్రభావం నాపై చాలా ఉంటుంది.. మీ ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేనిది.
చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. మీ విజ్ఞతతో కూడిన పదాలు నన్ను ప్రేరేపించాయి. మీ వినయం, దయతో మమ్మల్ని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నానని సాయిదుర్గ తేజ ట్వీట్ చేశాడు.
Most people are born In a country.. whereas, a few are born For the country…Thank you Sir..For being born..For us..For INDIA.
In our thoughts..in our hearts..you shall live on.. ❤️
-RAPO#Ratantata pic.twitter.com/ddzMGQGRX8
— RAm POthineni (@ramsayz) October 10, 2024
చాలా మంది ఒక దేశంలో పుడతారు.. అయితే కొంతమంది దేశం కోసం పుడతారు.. మన కోసం.. భారతదేశం కోసం పుట్టినందుకు.. .ధన్యవాదాలు సార్.. మా ఆలోచనల్లో.. మా హృదయాల్లో.. మీరు జీవించాలి..అని రాంచరణ్ సంతాప సందేశాన్ని పోస్ట్ చేశాడు.
Dil Raju | వేటగాడు టైటిల్ అనుకున్నారు కానీ.. రజినీకాంత్ వెట్టైయాన్ తెలుగు టైటిల్పై దిల్ రాజు
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!