Amitabh Bachchan | రామచంద్రకీ జై.. బాలరాముడి దర్శన ఫొటోలను షేర్ చేసిన బిగ్బీ
Amitabh Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Amitabh Bachchan | కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. వందల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. శ్రీ రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం వెలసింది. భవ్యమైన రామ మందిరం (Ram Mandir)లో దివ్యమైన అవతారంలో బాలరాముడు ఎట్టకేలకు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం 12:29 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు ప్రధాని మోదీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో పులకించిపోయారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘రామచంద్రకీ జై’ (Ramchandra Ki Jai) అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
T 4899 – बोल सिया पति रामचंद्र की जय 🚩 pic.twitter.com/6S8rhQD8Uk
— Amitabh Bachchan (@SrBachchan) January 22, 2024
Also Read..
Ayodhya Ram Mandir | అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. వీడియో
Ram Lalla | బాల రాముడి ‘ప్రాణ ప్రతిష్ఠ’ ఓ అద్భుతం.. విదేశీ క్రికెటర్ల పోస్టులు వైరల్
Kohli Duplicate: అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

