Upasana | అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మెగా కోడలు ఉపాసన
Upasana | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram Mandir) టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన (Upasana) సందర్శించారు.
Upasana | అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని (Ayodhya Ram Mandir) టాలీవుడ్ పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన (Upasana) సందర్శించారు. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయంలో 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ (Ram Raag Sewa) మార్చి 10తో ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఉపాసన ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వెళ్లారు. తాత, నాయినమ్మ, తల్లి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఉప్సీ తన ఇన్స్టా గ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది. రామ మందిరాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Oscars 2024 | ఆస్కార్ వేదికపై మరోసారి మెరిసిన ఆర్ఆర్ఆర్.. VIDEO
Inayat Vats | 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం.. ఆయన యూనిఫాం ధరించి ఆర్మీలో చేరిన యువతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

