RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి గేమ్ ఛేంజర్ (Game Changer) కాగా.. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు ఈ మూవీ విడుదల కాకముందే బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 16 షూటింగ్ షెడ్యూల్‌తో బిజీ అయిపోయాడు.
ఇటీవలే ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న క్షణం. మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు.. మీ దీవెనలు కావాలి.. అంటూ డైరెక్టర్ బుచ్చి బాబు చేతిలో స్క్రిప్ట్ పట్టుకుని ఆలయం ఎదుట దిగిన ఫొటోను అందరితో పంచుకున్నాడని తెలిసిందే. తాజాగా మైసూర్ షెడ్యూల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి నేడు బయలుదేరాడు. అయ్యప్ప మాలలో ఉన్న రాంచరణ్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం పనిచేస్తున్నాడు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఆర్సీ 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఎయిర్‌పోర్టులో రాంచరణ్..
History Repeat avuddhi 💥💥💥💥💥#RC16 pic.twitter.com/g4yHs5hxyL
— SivaCherry (@sivacherry9) November 24, 2024
RamCharan on his way to join the #RC16 shoot happening at Mysore 🌟💫 pic.twitter.com/CiWei860F4
— Team RamCharan (@AlwayzRamCharan) November 24, 2024
Team #RC16 welcomes the incredibly talented @IamJagguBhai on board for a commanding character that will impress one and all ❤🔥#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas… pic.twitter.com/5alIVa6440— Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు