Klin Kaara | కృష్ణాష్టమి (Krishna Janmashtami ) వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నారులు రాధ, కృష్ణ వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణుడి ఆలయాల్లో భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ ఇంట కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చరణ్ – ఉపాసన ముద్దుల కూతురు క్లీంకారా (Klin Kaara) కృష్ణుడి పూజలో పాల్గొంది. పూజ గదిలో కూర్చున్న ఫొటోను ఉప్సీ (Upasana) ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది.
Amma & Kaara’s sweet simple puja. #HappyKrishnaJanmashtami 🙏❤️ pic.twitter.com/68LEYJISdy
— Upasana Konidela (@upasanakonidela) August 26, 2024
Also Read..
Trisha | తొలిసారి ప్రత్యేకగీతంలో త్రిష.. ఏ సినిమాలో అంటే?
Shraddha Kapoor | జాతకం మారిపోయింది.. ప్రియాంక చోప్రాను అధిగమించిన శ్రద్ధాకపూర్
Pawan Kalyan | విజయవాడలో ఓజీ.. ముంబై తలపించే సెట్?