బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులో రకుల్..?
గ్లామర్ పాత్రలతోపాటు ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది రకుల్ ప్రీత్ సింగ్.

గ్లామర్ పాత్రలతోపాటు ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ఈ భామ ఖాతాలో మరో క్రేజీ హిందీ సినిమా ఆఫర్ వచ్చి పడిందట. ఈ వార్త ఇపుడు ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం రకుల్ ను సంప్రదించినట్టు బీటౌన్ టాక్. ప్రస్తుతం రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగులో ఆఫర్లు తగ్గి..హిందీ, తమిళం నుంచి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరి రకుల్ ఇక తన ఫోకస్ బాలీవుడ్ లో పాగా వేయడంపైనే పెట్టినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

