Harbhajan Rajini Tattoo | హర్బజన్ సింగ్ ఛాతిపై రజినీకాంత్ టాటూ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు (Rajinikanth birthday) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ (Harbhajan Singh) తనదైన స్టైల్లో పుట్టినరోజు విషెస్ చెప్పి ఔరా అనిపించాడు.

తన స్టైల్‌తో సినిమా క్రేజ్‌ను పెంచేసే యాక్టర్ ఎవరన్నా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్ (Rajinikanth). ఇవాళ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు (Rajinikanth birthday) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన నటుడికి ఎవరి స్టైల్లో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా ఇండియన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ (Harbhajan Singh) తనదైన స్టైల్లో పుట్టినరోజు విషెస్ చెప్పి ఔరా అనిపించాడు. హర్బజన్ ఛాతిపై రజినీకాంత్ టాటూను వేయించుకుని, కెమెరాకు ఫోజులిచ్చాడు.
నా ఛాతిపై సూపర్ స్టార్ ఉన్నాడు. 80లలో మీరు ,’బిల్లా’,..90లలో, ‘భాషా’,..ఒకే ఒక్క సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్..2వ శతాబ్దంలో ‘,పెద్దన్న’, కు పుట్టినరోజు శుభాకాంక్షలు..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు హర్బజన్ సింగ్. ఈ క్రికెటర్ చూపిన అసమాన అభిమానానికి ఓ వైపు రజినీకాంత్ ఫ్యాన్స్ తోపాటు క్రికెట్ లవర్స్ కూడా షాక్ లోనవుతున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ పై ఇలా హృదయంపై స్టిల్‌ను ముద్రించుకుని కొండంత అభిమానాన్ని చూపిన హర్బజన్ పై తెగ ప్రశంసిస్తున్నారు మూవీ, క్రికెట్ లవర్స్.
ఇటీవలే శివ దర్శకత్వంలో పెద్దన్నగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు రజినీకాంత్. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
MP Santosh kumar | ‘బిగ్ బాస్ 5 ‘ చీఫ్ గెస్ట్ గా ఎంపీ సంతోష్‌కుమార్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

