Tiragabadara Saami | తిరగబడర స్వామి అంటున్న రాజ్ తరుణ్.. కొత్త సినిమా లాంఛ్
రాజ్ తరుణ్ నటిస్తోన్న తిరగబడరా సామి (Tiragabadara Saami) మూవీ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది.నిర్మాత సీ కల్యాణ్ క్లాప్ కొట్టగా..ప్రముఖ నిర్మాత కేఎస్ రవికుమార్ కెమెరా స్విఛాన్ చేశారు.
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నటిస్తోన్న తాజా చిత్రం తిరగబడర స్వామి (Tiragabadara Saami). పిల్లా నువ్వులేని జీవితం ఫేం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సీ కల్యాణ్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత కేఎస్ రవికుమార్ కెమెరా స్విఛాన్ చేశారు.
పోకూరి బాబూరావు స్క్రిప్ట్‌ను డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరికి అందజేశారు. పూజా కార్యక్రమానికి కాశీ విశ్వనాథ్, వీర శంకర్, బెక్కెం వేణు గోపాల్, ప్రసన్న కుమార్, జీవితా రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురక్షా ఎంటర్టైన్మెంట్పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జేబీ మ్యూజిక్ డైరెక్టర్.
ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రాజ్‌తరుణ్ రీసెంట్గా జీ5 సిరీస్ అహ నా పెళ్లంట ప్రాజెక్ట్‌తో డిజిటల్ ప్లాట్ ఫాంలోకిఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. తాజా యాక్షన్ ఎంటర్టైనర్తో గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు రాజ్ తరుణ్.
సినిమా లాంఛ్ ఫొటోలు..
Young Hero @itsRajTarun's next in #ASRavikumarChowdary direction titled #ThiragabadaraSaami launched with a Pooja Ceremony
🎬 By #CKalyan
📽️ Switch on #KSRamaRao
📑 Handover #PokuriBabuRaoShoot Begins soon!
🎶 #JB
💵 #MalkapuramShivakumar #SurakshaEntertainmentMedia pic.twitter.com/dNBILwzRZl— Vamsi Kaka (@vamsikaka) December 1, 2022
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :Poonam Kaur | అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్..?
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

