Radhika Apte | రక్త చరిత్ర ప్రాంఛైజీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తమిళనాడు భామ రాధికా ఆప్టే (Radhika Apte). ఈ ప్రాజెక్ట్‌లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ధోనీ, లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది. తమిళం, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ భామ పాపులర్ బ్రిటీష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టాయ్లర్ను పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రాధికాఆప్టే త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా బేబి బంప్ ఫొటోతో చెప్పేసింది. బీఎఫ్ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో బేబి బంప్‌తో దర్శనమిచ్చింది. తమ అభిమాన నటి త్వరలోనే అమ్మ కాబోతుందని తెలిసిన ఫాలోవర్లు రాధికా ఆప్టేకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2012లో రాధికా ఆప్టే-బెనెడిక్ట్ టాయ్‌లర్ వివాహం జరిగింది.
లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో..
#RadhikaApte is pregnant!❤️
The actress flaunted her baby bump at the premiere of #SisterMidnight at BFI London Film Festival.#RadhikaApte #FilmFestival #LondonFilmFestival #Bollywood #Filmify #Filmifyenglish pic.twitter.com/eL56FglSmR
— FilmifyOfficial (@FilmifyEnglish) October 17, 2024
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్