నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్ల నాల్ పాతు సోలరెన్’. విజయ్‌సేతుపతి కథానాయకుడు. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ ఓ మంచి రోజు చూసి చెప్తా’ పేరుతో విడుదల చేస్తున్నారు నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’