జోడీ కుదిరింది

‘బిగ్‌బాస్-4’ ఫేమ్ సయ్యద్ సొహెల్ కథానాయకుడిగా మైక్ మూవీస్ సంస్థలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాలో రూప కొడువయూర్(‘ఉమమహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్) కథానాయికగా నటించనున్నట్లు సోమవారం చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు నాయకానాయికల కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన పాయింట్‌ను తీసుకొని ఈ సినిమా చేస్తున్నాం. వెండితెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. ప్రతి మహిళ గర్వపడేలా ఉంటుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigboss
- mic movies
- poster
- soheil
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

