రాంగ్ నంబర్

‘ప్రేమ, క్రైమ్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని. ‘రాంగ్ నెంబర్’ సినిమా ఫస్ట్‌లుక్, ట్రైలర్‌ను ఆయన విడుదలచేశారు. ఆర్వీ సాంబశివరావు దర్శకుడు. మారుతీరామ్, జియోడార్ల, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఆర్వీస్, ఫర్హానా నస్రీన్ నిర్మాతలు. చిత్రదర్శకుడు మాట్లాడుతూ ‘రాంగ్ నంబర్ ఓ జంట జీవితంలో ఎలాంటి అలజడి రేపిందన్నది ఉత్కంఠను పంచుతుంది. త్వరలో సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. నవ్యమైన అంశాలతో రూపొందిన చిత్రమిదని హీరో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ హేమకాంత్.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

