క్రైమ్ థ్రిల్లర్ ‘మాస్ట్రో’

నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘మాస్ట్రో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్ కథానాయిక. తమన్నా కీలక పాత్రలో నటిస్తోంది. జూన్ 11న ప్రేక్షకులముందుకురానుంది. నేడు నితిన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న ముప్పయ్యవ చిత్రమిది కావడం విశేషం. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నారు నితిన్. పోస్టర్లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. నరేష్, జిషుసేన్‌గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, సంగీతం: మహతి స్వరసాగర్, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, సంభాషణలు,
దర్శకత్వం: మేర్లపాక గాంధీ.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

