Nayanthara | తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ దక్షిణాదిన వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది కన్నడ భామ నయనతార (Nayanthara). ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. తాజాగా సర్ప్రైజ్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది నయనతార. డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వెర్సెఇండియా సంయుక్తంగా నిర్మాణంలో ఓ సినిమా చేస్తుంది.
చీరకట్టులో నడుముకు కొంగు బిగించి.. చేతిలో కర్ర పట్టుకుని సమరానికి రెడీ అన్నట్టుగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించి రేపు ఉదయం 10:15 గంటలకు టైటిల్ టీజర్ ప్రకటన ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఇంతకీ ఈ సినిమా ఏ జోనర్లో రాబోతుంది.. డైరెక్టర్, ఇతర వివరాలేంటనేది దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు.
. #Nayanthara‘s MASSive announcement drops TOMORROW at 10.15AM. Stay tuned!@DrumsticksProd @MovieVerseIndia pic.twitter.com/dyTs9vnTrv
— BA Raju’s Team (@baraju_SuperHit) November 17, 2024
Diljit Dosanjh | వాళ్లు ఏం చేసినా అనుమతిస్తారు.. వివాదంపై దిల్జీజ్ దోసాంజ్
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్