Aay | నార్నే నితిన్ (Nithin), నయన్ సారిక కాంబోలో వచ్చిన సినిమా ‘ఆయ్’ (Aay). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఆయ్ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా ఎంటరైంది. ఇక అందరి ఇండ్లలో సందడి చేసేందుకు వస్తోంది ఆయ్ టీం.
ఈ మూవీ నవంబర్ 17న మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానుంది. మరి ఆయ్ టీవీల్లో ఎలాంటి టీఆర్ఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మిమే గోపి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆయ్ చిత్రానికి అజయ్ అరసాడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రామ్ మిర్యాల బాణీలు సమకూర్చాడు.
3 Friends, Endless Madness 😂
Watch #AAY World Television Premiere Only on #ZeeTelugu!
1️⃣7️⃣th November | 3:00 PM#AAYOnZeeTelugu @NarneNithiin @UrsNayan @Actor_Rajkumar9 @AnkithKoyyaLive pic.twitter.com/44FoOYEaUa
— ZEE TELUGU (@ZeeTVTelugu) November 10, 2024
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?