Nabha Natesh | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని భామ నభా నటేశ్ (Nabha Natesh). ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది నభా నటేశ్. సినిమాలతో వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోను చురుకుగా కనిపించే ఈ భామ కాఫీ బ్రేక్ తీసుకుంది.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే ఈ భామ కాస్త రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. సరదాగా కారులో తన కిష్టమైన కేఫ్‌కు వెళ్లింది. బ్లాక్ సన్ గ్లాసెస్‌తో చిరునవ్వులు చిందిస్తూ తనకిష్టమైన కాఫీ తాగింది నభా నటేశ్. ఈ స్టిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కాఫీ, దయ, రోజువారి అవసరాలు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే ప్రియదర్శితో కలిసి డార్లింగ్‌లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ భామ ప్రస్తుతం నిఖిల్ సిద్దార్థ నటించిన స్వయంభు చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
నభా నటేశ్ కాఫీ టైం..
Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు