Hema | నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : హేమ
Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని వివరించారు. పోలీసులు చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
Hema | బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో పోలీసులు ఫైనల్‌గా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటి హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హేమ మీడియాతో మాట్లాడుతూ.. చార్జీషీట్లో నా పేరున్నట్టు తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకోలేదు. నేను అసలు శాంపిల్సే ఇవ్వలేదు. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చాలెంజ్ విసిరింది. ఓ వైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు పేర్కొనడం.. మరోవైపు హేమ మాత్రం డ్రగ్స్ తీసుకోలేదంటూ చాలెంజ్ చేయడంతో.. ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ కేసులో హేమ ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉందని తెలిసిందే. అనంతరం బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) హేమను సస్పెండ్ చేయగా.. ఆగస్టులో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
Read Also :
Mr Bachchan | రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ ఎంట్రీ.. ఇంతకీ ఎన్ని భాషల్లోనంటే..?
Hema | హేమ డ్రగ్స్ తీసుకుంది.. బెంగళూరు రేవ్ పార్టీ కేసు చార్జీషీట్లో పోలీసులు
Jason Sanjay | జేసన్ సంజయ్ డెబ్యూ సినిమా ఈ హీరోతోనేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

