Mr Bachchan | రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది.
థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేని ఈ మూవీ ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. మరి మిస్టర్ బచ్చన్ఓటీటీలోనైనా ప్రేక్షకుల ఇంప్రెషన్ కొట్టేస్తుందనేది చూడాలి. మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు.
Rana Daggubati | షారుక్ ఖాన్ పాదాలను టచ్ చేసిన రానా.. ఎందుకో తెలుసా..?
Sikandar | సికిందర్ కోసం సల్లూభాయ్‌తో యూరప్‌కు రష్మిక మందన్నా.. !
Sharwa 37 | బర్త్ డే స్పెషల్.. శర్వానంద్ 37లో సంయుక్తా మీనన్ పాత్ర ఇదే
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్లో మరో భామ.. ఏఆర్ మురుగదాస్ టీం వెల్కమ్