Bhairavam | నారా రోహిత్ (Nara Rohith), బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ప్రాజెక్ట్ భైరవం (Bhairavam). ఉగ్రం ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మేకర్స్, ఇటీవలే నారా రోహిత్ పోస్టర్ కూడా షేర్ చేశారని తెలిసిందే. థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో నారా రోహిత్ వరదగా కనిపించబోతున్నాడు.
తాజాగా మంచు మనోజ్ ప్రీ లుక్ లాంచ్ చేశారు. రాకింగ్ స్టార్ మంచు మనోజు కడెం, రింగ్ వేసుకున్న చేతిలో చుట్ట పట్టుకోవడం చూడొచ్చు. ఈ లుక్ నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తుంది. రేపు ఉదయం 11:07 గంటలకు మనోజు లుక్ విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఇంటెన్సివ్‌గా సాగే పాత్రలు, కోసం సిద్ధంగా ఉండండి.. బ్లాస్టింగ్ అప్డేట్స్తో త్వరలో మీ ముందుకు రాబోతుందంటూ మేకర్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
మంచు మనోజ్ ప్రీ లుక్..
𝐑𝐨𝐜𝐤𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐢𝐧 𝐚 𝐑𝐚𝐜𝐡𝐞𝐬𝐭 𝐀𝐯𝐚𝐭𝐚𝐫 🔥
Revealing Rocking 🌟@HeroManoj1‘s look from #Bhairavam tomorrow at 11:07 AM 💥
Stay Tuned ⚡️@BSaiSreenivas @IamRohithNara @DirVijayK @KKRadhamohan @dophari @satyarshi4u @ToomVenkat @sricharanpakala @Brahmakadali… pic.twitter.com/866yKIKeg9
— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2024
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?