మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
టాలీవుడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా '101 జిల్లాల అందగాడు'. ప్రాజెక్టులో చి.ల.సౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. <figure class="wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embe

టాలీవుడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘101 జిల్లాల అందగాడు’. ప్రాజెక్టులో చి.ల.సౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ‘మనసా వినవా’ అంటూ సాగే మెలోడీ లిరికల్ వీడియో సాంగ్‌ను టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా లాంఛ్ చేసింది. ఈ పాటను భాస్కరభట్ల రాయగా.. శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ ఆలపించారు.
ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తిక్ మ్యూజక్ డైరెక్టర్. రాచకొండ విద్యాసాగర్ డైరెక్టర్. మనసా వినవా మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అలరించేలా సాగుతుంది. దిల్ రాజు – క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

