దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్నాపెద్దా టపాకాయలు కాలుస్తూ.. రంగురంగుల కాంతుల మధ్య దీపావళిని జరుపుకుంటున్నారు. ప్రజలకు సినీ ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు (Diwali Wishes) తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార క్లాసికల్ డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. మరోవైపు కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య-జ్యోతిక దీపావళి విషెస్ అందిస్తూ ఓ వీడియోను అందరితో పంచుకున్నారు.
అక్కినేని నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తమ అభిమానులకు, ప్రజలందరికీ దీపావళి విషెస్ అందించారు.
సెలబ్రిటీల విషెస్.. వీడియో
Wishing everyone a happy Diwali! Love, light, and happiness always ✨🙏 pic.twitter.com/QiX13ST5oH
— Mahesh Babu (@urstrulyMahesh) October 24, 2022
@Suriya_offl #Jyothika #Deepawali #Diwali Greetings @2D_ENTPVTLTD @StudioGreen2 pic.twitter.com/fiwuwPp6K8
— BA Raju's Team (@baraju_SuperHit) October 24, 2022
Very happy Deepavali to all my friends out there!!!#HappyDiwali
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 24, 2022
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Wishing you all a very Happy Diwali.
— Jr NTR (@tarak9999) October 24, 2022
Happy Diwali 🪔 🪔 to All!! https://t.co/1IsKCvMnU3
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 24, 2022
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే