ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటికి ఇంకుడుగుంత నిర్మాణం చేసుకోవాలని డీఎల్పీవో సుధీర్‌కుమార్ అన్నారు. గురువారం బూర్గపంహాడ్ మండల పరిధిలోని పినపాక పట్టీనగర్‌లో ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న...
బూర్గంపహాడ్, నవంబర్ 12 : వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఇంటికి ఇంకుడుగుంత నిర్మాణం చేసుకోవాలని డీఎల్పీవో సుధీర్‌కుమార్ అన్నారు. గురువారం బూర్గపంహాడ్ మండల పరిధిలోని పినపాక పట్టీనగర్‌లో ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ఎంపీవో రామకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయానికి ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవడం వల్ల నీటి వృథా లేకుండా భూగర్భ జలాల పెంపుదల ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పద్మ, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సంక్షేమ పథకాల అమలుకు కృషి : ఎమ్మెల్యే పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

