తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
చిన్నాపెద్దా టపాకాయలు కాలుస్తూ.. రంగురంగుల కాంతుల మధ్య దీపావళిని జరుపుకుంటున్నారు. ప్రజలకు సినీ ప్ర్రముఖులు దీపావళి శుభాకాంక్షలు (Diwali Wishes) తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితా