CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
CM Revanth Reddy | 2021 ఏప్రిల్ 11వ తేదీన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
CM Revanth Reddy | కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు.
2021 ఏప్రిల్ 11వ తేదీన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరయ్యారు.
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నిర్వహించిన ఉప ఎన్నికల ప్రచారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, మాస్కులు ధరించకుండా కోవిడ్ నిబంధనలుఉల్లంఘించినట్టు కేసు నమోదైంది.. ఈ క్రమంలో సీఆర్పీసీ 313 కింద నిందితుల వాంగ్మూలం నమోదు చేసేందుకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది.
నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరైన రేవంత్ రెడ్డి
2021 ఏప్రిల్ 11వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మాస్కులు ధరించకుండా, కోవిడ్ నిబంధనలు పాటించలేదని రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై నమోదైన కేసు
ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరైన రేవంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 12, 2026
Read Also :
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

