చైతూ-సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది.

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ.
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్‌తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విడుదలను వాయిదా వేసింది టీం. శేఖర్‌కమ్ముల, నాగచైతన్య, నిర్మాతలు ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
నా సినిమాలు, శేఖర్‌కమ్ముల సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా వచ్చి చూసి ఆదరిస్తుంటారు.అయితే కేసులు పెరుగుతుండటం వల్ల ఆరోగ్యాలను రిస్క్ పెట్టవద్దని సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా వేయాలని అందరం నిర్ణయం తీసుకున్నామని నాగచైతన్య తెలిపాడు. తదుపరి విడుదల తేదీపై మళ్లీ ప్రెస్మీట్లో ప్రకటిస్తామని తెలిపాడు. కంటెంట్ ఉన్న ఆలస్యంగా వచ్చిన అందరూ ఆదరిస్తారన్న నమ్మకముందని అన్నాడు. అమిగోస్ క్రియేషన్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు.
Clicks from the Press Meet About the Postponement of #LoveStory@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @adityamusic pic.twitter.com/0a8WT8ifT7
— BA Raju's Team (@baraju_SuperHit) April 8, 2021
ఇవి కూడా చదవండి
నేను మీలాగే ఎదురుచూస్తున్నా..త్రోబ్యాక్ స్టిల్‌తో చిరు
యూత్‌ఫుల్‌గా ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న సన్నీలియోన్
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ
పూజాహెగ్డే డిఫరెంట్ గ్లామర్ షేడ్స్..వీడియో వైరల్
విజయ్ సైకిల్ పై వెళ్లడానికి కారణమిదే..!
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

