e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home సినిమా నేను మీలాగే ఎదురుచూస్తున్నా..త్రోబ్యాక్ స్టిల్‌తో చిరు

నేను మీలాగే ఎదురుచూస్తున్నా..త్రోబ్యాక్ స్టిల్‌తో చిరు

నేను మీలాగే ఎదురుచూస్తున్నా..త్రోబ్యాక్ స్టిల్‌తో చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..ప‌వ‌ర్‌స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ప‌వ‌న్ కల్యాణ్. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ వ‌కీల్‌సాబ్‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కులముందుకు రాబోతున్నాడు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న ఎక్జ‌యిట్‌మెంట్‌ను ట్విట‌ర్ ద్వారా అంద‌రితో పంచుకున్నాడు.

చాలా కాలం త‌ర్వాత‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ను వెండితెర‌పై చూడ‌టానికి నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నా. అమ్మ‌, కుటుంబంతో రేపు వ‌కీల్‌సాబ్ చూస్తున్నాన‌ని ట్వీట్ చేశాడు. మేక‌ప్ వేస్తున్న‌పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ హెయిర్ స్టైల్‌ను సెట్ చేస్తున్న త్రోబ్యాక్ ఫొటోను చిరంజీవి షేర్ చేశాడు. 90లలో తీసిన ఈ స్టిల్‌లో చిరు, ప‌వ‌న్ బ్లాక్ లెద‌ర్ జాకెట్‌లో క‌నిపిస్తున్నారు. ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ముంబైలో ఖరీదైన ఇంటిని కొన్న స‌న్నీలియోన్‌

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై రాజమౌళి క్లారిటీ

పూజాహెగ్డే డిఫ‌రెంట్ గ్లామ‌ర్ షేడ్స్..వీడియో వైర‌ల్

విజ‌య్ సైకిల్ పై వెళ్ల‌డానికి కార‌ణమిదే..!

ర‌ష్మిక‌కు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో

సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజ‌య్‌..వీడియో వైర‌ల్

ప‌వ‌న్ చేతికి‌ స్నేక్ రింగ్..స్పెష‌ల్ ఏంటో..?

‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇత‌డే..!

శివ‌మ‌ణి నా అభిమాని అని తెలియ‌దు: ప‌వ‌న్‌క‌ల్యాణ్

Advertisement
నేను మీలాగే ఎదురుచూస్తున్నా..త్రోబ్యాక్ స్టిల్‌తో చిరు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement