Beauty | మారుతి టీం, వానర సెల్యూలాయిడ్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం బ్యూటీ (Beauty). అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని గీత సుబ్రహ్మణ్యం, భలే ఉన్నాడే ఫేం జేఎస్ఎస్ వర్దన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కన్నమ్మ పాటను లాంచ్ చేశారు.
అందమైన మెలోడీ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ బల్గానిన్ కంపోజిషన్‌లో ఆదిత్య ఆర్కే, లక్ష్మి మేఘన పాడిన ఈ పాట మ్యాజిక్ వాయిస్‌తో సాగుతోంది. సినిమాను ప్రమోట్ చేసేందుకు ఈ ఒక్క పాట చాలు అన్నట్టుగా విజువల్స్ సాగుతున్నాయి. అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర కాంబో వచ్చే లవ్, రొమాంటిక్ ట్రాక్ యూత్‌ను కనెక్ట్ అవడం గ్యారంటీ చెప్పకనే చెబుతోంది.
కన్నమ్మ సాంగ్..
శ్రీరామనవమి శుభాకాంక్షలు 🏹
On this divine occasion of #SriRamaNavami,
fill your heart with love and melody ✨️Listen to #Beauty 1st single #Kannamma NOW 🎶
— https://t.co/nmuKPrmuEcA @VijaiBulganin‘s musical melody 💕#BeautyTheFilm#BeautyTeluguFilm
A @DirectorMaruthi… pic.twitter.com/7pMKrTv9pM— BA Raju’s Team (@baraju_SuperHit) April 6, 2025
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి
Jaat Movie | ‘జాట్’ సెట్స్‌లో సన్నీ డియోల్‌ను కలిసిన ప్రభాస్
Ashu Reddy | తన బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన అషూ రెడ్డి.. ఆ కారణం వల్లే విడిపోయాం