‘సుబ్రహ్మణ్యం అనే జర్నలిస్ట్ రాసిన కథ ఇది. ఈ కథలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ హైలైట్. అద్భుతమైన డ్రామా. ఎక్కడా బోర్ కొట్టదు. హీరో అంకిత్ సహజమైన నటన కనబరిచాడు. ఎంతో కష్టపడి అంకితభావంతో నటించాడు. హీరో�
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో వస్తున్న చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ చిత్రానికి జె.ఎస్.ఎస్.వర్ధన్ దర్శకుడు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదల, ఉమేష్‌కుమార్ భన్సల్ నిర్మాతలు. ఈ నెల 19న �