భర్తతో ఫస్ట్ బర్త్‌డే .. పిక్ వైరల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ జూన్ 19న తన 36వ బర్త్‌డే జరుపుకుంది. కరోనా వలన ఎవరిని ఆహ్వానించని ఈ ముద్దుగుమ్మ తన భర్త గౌతమ్ కిచ్లు, చెల్లెలు నిషా సమక్షంలో కేక్ కట్ చేసింది. ఇది కాజల్‌కి పెళ్లైన తర్వాత తొలి బర్త్‌డే కాగా, దీనిని చాలా స్పెషల్‌గా భావిస్తుంది. ప్రస్తుతం కాజల్ బర్త్‌డే పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
కాజల్ ప్రస్తుతం ఆచార్య చిత్రంతో పాటు కమల్ భారతీయుడు 2 చిత్రం చేస్తుంది. మరో వైపు వెబ్ సిరీస్‌లలోను నటిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా జోరు కొనసాగిస్తున్న కాజల్‌కు ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు వస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. ‘మెర్సల్’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. ఎమ్మెల్యే, కవచం, సీత, మోసగాళ్లు సినిమాలు సరిగా ఆడలేదు. ప్రస్తుతం ఆచార్య చిత్రంపై బోలెడన్నిఆశలు పెట్టుకుంది కాజల్.
ఇవి కూడా చదవండి..
Diabetes : షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్
భారత్‌కు ఎమిరేట్స్ విమాన సర్వీసుల పునరుద్ధరణ
నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

