Kaantha | మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది.
తమిళంలో కాంత చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపించడంలో విఫలమైంది. తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని బోరింగ్‌గా ఫీలయ్యారు. ఈ మూవీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇటీవలే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో పలు ప్రధాన భాషల్లో విడుదలైంది కాంత. తాజా అప్డేట్ ప్రకారం కాంత చిత్రానికి ఓపెనింగ్ వీకెండ్లో 1.1 మిలియన్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన వచ్చింది.
ఓటీటీలో విడుదలైన ఫస్ట్ వీకెండ్లో 1 మిలియన్ వ్యూస్ అధిగమించిన 17వ కోలీవుడ్ సినిమాగా కూడా నిలిచింది కాంత. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. సముద్రఖని, రానా కీలక పాత్రల్లో నటించారు. కాంత సినిమాకు దుల్కర్ సల్మాన్‌తోపాటు టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు.
#Kaantha has garnered 1.1M views in First 3 days on Netflix.
🌟 On 6th spot Worldwide (Non-English Movies)
🌟 On 3rd spot in India pic.twitter.com/3dKMAswge4
— 𝗙𝗶𝗹𝗺𝘆 𝗩𝗶𝗲𝘄 (@filmy_view) December 17, 2025
Avatar 3 | ‘వారణాసి’ కోసం వెయిటింగ్.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్ స్పెషల్ ఇంటర్వ్యూ!
Akkineni Nagarjuna | మనుషులు శాశ్వతం కాదు.. మనం చేసే పనులు శాశ్వతం : అక్కినేని నాగార్జున
Kiran Kumar | టాలీవుడ్లో విషాదం.. యువ దర్శకుడు కన్నుమూత