బాలీవుడ్ (Bollywood) భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ఉత్తరాఖండ్ ట్రిప్ నుంచి తిరిగొచ్చింది. సారా అలీఖాన్‌తో కలిసి వెకేషన్ వేసిన స్టిల్స్ ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకోగా ఆ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి. అయితే జాన్వీకపూక్కు ఇపుడు షూటింగ్ లో గడిపిన ఫన్ టైం గొర్తొచ్చింది. తన కొత్త చిత్రం ‘మిల్లి’ లొకేషన్లో సరదా సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను అందరితో పంచుకుంది.
షూటింగ్ విరామంలో చిత్రయూనిట్ మెంబర్స్, స్నేహితులతో అందమైన లొకేషన్లలో దిగిన స్టిల్స్ ను, సెట్స్ లో ఫన్నీగా తీసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జాన్వీకపూర్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలకు ఫాలోవర్లు హర్ట్ ఎమోజీలను పెట్టారు. అయితే జాన్వీ సోదరి ఖుషీకపూర్ చేసిన కామెంట్ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకునేలా ఉంది.
‘మనకెందుకు సంబంధం అని నాకు భయంగా ఉంది..’అంటూ ఖుషీకపూర్ చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మలయాళంలో రూపొందించిన హెలెన్ చిత్రాన్ని హిందీలో ‘మిల్లి’ గా రీమేక్ చేస్తున్నారు.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్