Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
సీనియర్ హీరో రాజశేఖర్ ‘శేఖర్’ (shekar) సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజశేఖర్ 91వ (Rajasekhar 91st film) చిత్రంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘శేఖర్’ కు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ (Tollywood) యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ (Rajasekhar) గరుడ వేగ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. తాజాగా ఈ సీనియర్ హీరో ‘శేఖర్’ (shekar) సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు మర్మాణువు సినిమా కూడా చేస్తున్నాడు. రాజశేఖర్ 91వ (Rajasekhar 91st film) చిత్రంగా ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘శేఖర్’ కు సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
శేఖర్ చిత్రాన్ని సంక్రాంతి బరి (Sankranthi race)లో నిలిపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న శేఖర్ సినిమా విడుదలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మలయాళం థ్రిల్లర్ జోసెఫ్‌కు రీమేక్‌గా వస్తోంది శేఖర్.
ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ లలిత్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా..రాజశేఖర్ కూతుళ్లు శివాణి, శివాత్మిక, ఎంఎల్వీ సత్యనారాయణతో కలిసి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి రేసులో రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట చిత్రాలున్నాయి. కాగా నాగార్జున నటిస్తోన్న బంగార్రాజు కూడా ఈ రేసులో ఉండబోతుందని వార్తలు రాగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

