Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరో చిరంజీవి (Chiranjeevi) చేస్తున్న కొత్త ప్రాజెక్టుల్లో ఒకటి భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ (Meher Ramesh) దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కీర్తిసురేశ్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. కాగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. తమన్నాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. మిల్కీ బ్యూటీ భోళా శంకర్‌కు అధికారికంగా సంతకం చేసిందని, ఈ ప్రాజెక్టులో నటించేందుకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకుందని తాజా టాక్.
తమన్నా ఇప్పటికే చిరంజీవితో కలిసి సైరా చిత్రంలో మెరిసింది. ఇటీవలే మాస్టర్ చెఫ్ షో నుంచి తప్పుకున్న తమన్నా ప్రస్తుతానికి చిరంజీవి భారీ ప్రాజెక్టుపైనే తన ఫోకస్ పెట్టనుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్‌కు రీమేక్‌గా వస్తున్న (Godfather) చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో చేయనున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

గాడ్‌ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా డైరెక్టర్. భోళా శంకర్ షూటింగ్ షెడ్యూల్ వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. తమన్నా ఇటీవలే గోపీచంద్‌తో కలిసి నటించిన సీటీమార్ బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

